womens

మహిళలకే ఎక్కువ యాంటీ బాడీస్

కరోనా వైరస్ తో పోరాడటానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ యాంటీబాడీస్ ఉన్నాయని ముంబై లో చేసిన ఒక సెరో సర్వేలో వెల్లడి అయింది. గతంలో కంటే ఇప్పుడు దారావి ప్రాంతంలో కేసులు భారీగా పెరుగుతున్నాయని సర్వే తెలిపింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సర్వేలో శనివారం వెల్లడైన వివరాల ప్రకారం, మహిళల్లో సెరో...

ఆదా చేస్తున్న మహిళా మణులు

మహిళ మణులు సగానికిపైగా ఆదా చేస్తున్నారు. కరోనా సమయంలో వారి జీవనంపై ఆలోచించడంతో మహిళలు పొదుపునకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని మ్యాక్స్‌లైఫ్‌ ఇండియా సర్వేలో వెల్లడయింది. అనవసర ఖర్చు బదులు పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, సంపాదనలో 52 శాతాన్ని తమ లక్ష్యాల కోసం కేటాయిస్తున్నారు. కనీస అవసరాల మొత్తం 39 శాతం మించడం లేదు....

ఈ వంటింటి చిట్కాలతో మీ పనులు మరెంత సులభం..!

ఆడవాళ్లు ప్రతి రోజు అనేక పనులని చెయ్యాల్సి ఉంటుంది. విశ్రాంతి కూడా లెకుండా ఏదో ఒక పని చెయ్యాల్సి ఉంటుంది. అయితే మనం చేసే కొన్ని పనుల్లో ఈ చిట్కాలని కనుక పాటిస్తే పని సులభం అవుతుంది. అలానే శుభ్రంగా కూడా ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ చిట్కాలని చూసేయండి....

నొప్పి ఉపశమనానికి చెయ్యండిలా..!

మీకు గుర్తుకు ఉండే ఉంటది.. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా నొప్పిగా ఉందంటే చాలు కాపడం పెట్టేస్తుంటారు. అప్పుడా నొప్పి నుంచి కొంత మేర ఉపశమనం లభించేది. కంట్లో నలక పడినప్పుడు దాన్ని ఊదేస్తుంటారు. నలక తొలగిపోయాక కూడా కన్ను మంటగా ఉంటది. అప్పుడు పెద్దవాళ్లు టవల్ తీసుకుని నోటి వేడి గాలితో ఊది కంటికి...

పురుషుల కంటే మహిళలే ఎక్కువ

తెలంగాణ రాష్ట్రం జనాభా లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని జాతీయ కుటుంబ సర్వే 20019-20 వెల్లడించింది. 2015-16 లో ప్రతి 1000 మంది పురుషులకు కు1007 మంది మహిళలు ఉంటే ఇప్పుడు సంఖ్య 1049 చేరింది. శిశు మరణాల రేటు తగ్గినట్లు తెలిపింది. ఐదేళ్ల క్రితం వెయ్యి మందికి 20 మంది...

మోడీ సర్కార్ సాధించిన గొప్ప విజయం.. ప్రధాన మంత్రి జన ధన్ యోజన..!

ప్రధాన మంత్రి జన ధన్ యోజన పథకం కింద, దేశంలోని ప్రజలందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండాలనే లక్ష్యంగా జన ధన్ యోజన ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జన్ ధన్ ఖాతాలను జీరో బ్యాలెన్స్‌పై తెరుచుకోవచ్చు. అయితే జన్ ధన్ ఖాతాల ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చిందని ఇది మోడీ సర్కార్ సాధించిన గొప్ప...

పురుషులకే కరోనా ముప్పు ఎక్కువ… చెప్పిన తెలంగాణా సర్కార్…!

తెలంగాణాలో కరోన కేసులు రోజుతో పోలిస్తే నేడు చాలా వరకు తక్కువగానే నమోదు అయ్యాయి. వెయ్యి కేసుల లోపే నమోదు అయ్యాయి తెలంగాణాలో. 983 మందికి మాత్రమే గత 24 గంటల్లో కరోనా సోకింది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణా సర్కార్ ఒక లెక్క విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం తెలంగాణాలో కరోనా...

దయనీయం.. వెలివేసిన గ్రామస్తులు.. స్మశానంలో క్వారంటైన్‌

కరోనా వైరస్ రోజురోజుకు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతో మనుషులు ఏం చేస్తున్నారో కూడా వాళ్లకి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఓ గ్రామంలో జరిగిన ఘటన ఎంతోమంది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇద్దరు మహిళలకు ఇద్దరు...

అమ్మో కామందులుగా మారుతున్న స్కూల్ విద్యార్ధులు…!

లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీ గా ఉంటున్న చిన్న పిల్లలను కచ్చితంగా గమనించాలి అని సూచిస్తున్నారు వైద్యులు. వారి మానసిక పరిస్థితి క్రూరంగా మారుతుంది అని అలాగే వారు ఆడవాళ్ళ విషయంలో దారుణంగా ఆలోచిస్తున్నారు అని, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని తల్లి తండ్రులకు సూచనలు చేస్తున్నారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్ధులు ఆడవాళ్ళ...

స్త్రీల ఆరోగ్యం కోసం మానుషి చిల్లార్ అద్భుతమైన కార్యక్రమం…!

మిస్ వరల్డ్ 2017, మానుషి చిల్లార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో స్త్రీల పారిశుధ్యం గురించి అవగాహన కల్పించడానికి గానూ ముందుకు వచ్చింది ఆమె. లాక్ డౌన్ లో పేదలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే. తినడానికి తిండి లేక వాళ్ళు పడే అవస్థలు మరీ దారుణం....
- Advertisement -

Latest News

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని...
- Advertisement -

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...