విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా ఇస్తున్నట్లు పేర్కున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. Npdcl పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు జోగు నరేష్.

నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖ లో నరేష్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది సాధ్యం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.