బండి సంజయ్‌ ఇజ్జత్ తీసిన ధర్మపురి అరవింద్ ?

-

Dharmapuri Arvaind : బీజేపీ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్ వర్సెస్‌ బండి సంజయ్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బండి సంజయ్‌ను డైరెక్టుగా విమర్శించారు ధర్మపురి అరవింద్. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడం వల్లే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటే నేను ఒప్పుకోనని తెలిపారు బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్.ఓ టీవీ ఛానల్ లో చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Dharmapuri Arvind vs Bandi Sanjay

2019లో బీజేపీ 4 లోక్ సభ సీట్లు గెలిచినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కాదని వెల్లడిచారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయాం. జీహెచ్ఎంసీ తప్ప అన్ని మునిసిపాలిటీల్లో ఓడిపోయామన్నారు. మేం గెలిచినం అంటే అది టీం కృషి వల్లే. ఆయనతో అయింది ఏం లేదని… ఆయన టైమ్ అయిపోయింది తీసేసి సీనియర్ నాయకుడిని అధ్యక్షుడు చేశారని ఆగ్రహించారు బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ వర్సెస్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version