తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..దసరా, సంక్రాంతి సెలవులు ఇవే

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..దసరా, సంక్రాంతి సెలవులు ప్రకటించింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. జూన్ 1 నుండి 11 వరకు బడి బాట నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ 2 నుంచి 14 వరకు(13 రోజులు) దసరా సెలవులు ఉంటాయని ప్రకటించింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.

Dussehra and Sankranti holidays are the same

డిసెంబర్ 23 నుండి 27 వరకు 5 రోజులు మిషనరీ స్కూల్స్ కి క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుండి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటించింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news