telagana

హైదరాబాద్‌లో భారీ వర్షాలు..సహాయం కోసం ఫోన్ నంబర్లు విడుదల చేసిన GHMC

హైదరాబాద్‌ మహా నగరంలో భీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ లోని అమీర్‌ పేట, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్‌, మణికొండ ఇంకా చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో.. హైదరాబాద్‌ నగరంమంతా.. జలమయమైంది. అయితే.. హైదరాబాద్‌లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని...

BREAKING : మే 20 నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 20వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ లకు ఎండాకాలం సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 15వ తేదీన తిరిగి కాలేజీలు పున ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జులై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి...

సీఎం కేసీఆర్ పేరును గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కించాలి – బండి సంజయ్

అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడం లో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణమండపం లో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా...

సీఎం కేసీఆర్ పై తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..నన్నెవరూ నియంత్రించలేరు..!

ప్రగతి భవన్‌, గవర్నర్‌ భవన్‌ మధ్య రోజు రోజు దూరం పెరుగుతూనే ఉంది. నిన్న ఉగాది ఉత్సవాలు గవర్నర్‌ భవన్‌ లో జరిగాయి. అయితే.. ఈ కార్యక్రమానికి.. సీఎం కేసీఆర్‌ ను తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌ సై ఆహ్వానించారు. కానీ.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. దీంతో మరోసారి వారి మధ్య విభేధాలు...

తెలంగాణకు రానున్న రూ.1000 కోట్ల ఫిషరీ కంపెనీ..5వేల మందికి ఉపాధి

ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కే తారకరామారావు తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్ మరియు సిఇఓ మనీష్ కుమార్ ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ...

VIRAL : పాలు తాగుతున్న నంది విగ్రహం..పోటెత్తిన భక్తులు

దేవుడి విషయంలో ఎన్నో నమ్మేనివి వింటుంటాం. చూశాం కూడా. గణేశుడి విగ్రహం పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడి విగ్రహం కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇలా ఎన్నో ... ఎన్నో విచిత్ర సంఘటనలు మన కళ్లెదుటే జరిగాయి. ఇక తాజాగా నంది విగ్రహం.. ఏకంగా పాలు తాగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.   ఈ అరుదైన సంఘటన...

బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ కసరత్తు…భారీగా పెరగనున్న పింఛన్లు !

వచ్చే నెల తొలి వారంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ఆర్థికశాఖ కసరత్తు కొనసాగుతోంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పొద్దు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇతర సంబంధించిన ప్రగతి పెద్ద...

కార్వీ కేసులో ట్విస్ట్‌.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

కార్వీ కేసులో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు వచ్చాయి. కార్వీ ఎండీ పార్థసారథి , చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిను నాలుగు రోజులు పాటు కష్టడీ కి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించారని.. వీరి ఇద్దరిపై PML యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేశామని స్పష్టం...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 11 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వణుకుపుట్టిస్తోంది. ఎటు వైపు నుంచి ఒమిక్రాన్ వేరియంట్ వస్తుందోనని భయపడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టు లో దిగిన విదేశీ ప్రయాణికులలో 11 మంది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి కరోనా పాజిటివ్ గా...

తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ డేట్ ఫిక్స్

వచ్చే మార్చి బడ్జెట్ లో మిగితా రైతు రుణాల మాఫీ చేస్తామని.. రాష్ట్రం లో యాభై ఎడు ఏళ్లు నిండిన వారికి రాబోయే రెండు నెలల్లో పెన్షన్ లు ఇస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఇవాళ హుజూరాబాద్ నియోజక వర్గ ప్రచారం లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గం...
- Advertisement -

Latest News

వివాదాలు తేల‌వు ? అనంత బాబు అంతేన‌యా!

రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించి ఇటీవ‌ల నిర్వ‌హించిన వైఎస్సార్సీపీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీలో ఓ వివాదం చోటు చేసుకుంది.  ఆ ప్లీన‌రీలో వివాదాస్ప‌ద నేత భ‌జ‌న‌కే కార్య‌క‌ర్త‌లు...
- Advertisement -

జూలై 2న భాగ్య లక్ష్మి గుడికి యూపీ సీఎం యోగి

జూలై 2 న భాగ్య లక్ష్మి టెంపుల్ కు యూపీ సీఎం యోగి రానున్నారు. ఈ సందర్భంగగా భాగ్య లక్ష్మి టెంపుల్ లో పూజలు చేయనున్నారు యూపీ సీఎం యోగి. బీజేపీ నేషనల్...

కలెక్టరా.. మజాకా.. డ్యాన్స్ ఇరగదీశాడు..

కలెక్టర్ విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు..డ్యాన్స్ ను కూడా ఇరగదీస్తారని ఓ కలెక్టర్ నిరూపించాడు..చుట్టూ ఎందరు ఉన్న ఆయన మ్యాజిక్ వినపడగానే దుమ్ము రేపాడు.ఆ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్...

ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా

ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్‌ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని...

విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర

టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...