Eatala Rajender: ప్రచారంలో ఈటల రాజేందర్ కొత్త వ్యూహం..

-

Eatala Rajender: ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. అడగడుగునా ఈటల రాజేందర్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ కు అండగా నిలిచేందుకు ఓటర్లు వస్తున్నారు.

Etala Rajender’s new strategy in the campaign

తెలంగాణ ఉద్యమ నేతగా, దాదాపు ఏడు సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కోసం… స్వయంగా మల్కాజ్గిరి ప్రజలే… ప్రచారాన్ని ముందుండి తీసుకువెళ్తున్నారు. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఎంపీగా గెలిపించేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారు. అయితే ఇవాళ ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించనున్నారు.

 

  • Shri Eatala Rajender garu, BJP Malkajgiri Lok Sabha (MP) Candidate Schedule on :

Date : 09-05-2024, Thursday..

Program 01 :
Time : 07:00 AM to 10:00 AM,
Election Campaign at Basthi’s in LB Nagar Assembly Constituency.

Program 02 :
Time : 12:00 PM,
Lunch Meet with LIC Officer’s at Kinnera Grand, Habsiguda.

Program 03 :
Time : 01:00 PM,
Padmashali Sammelan at DNR Function Hall, Yapral.

Program 04 :
Time : 03:00 PM to 09:00 PM,
Door-to-door Election Campaign at Uppal, Ghatkesar Urban, Peerzadiguda.

Regards..
Eatala Office.

Read more RELATED
Recommended to you

Latest news