BREAKING: మెదక్ లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

-

Fatal accident in Medak Four killed:  మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ దగ్గర ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఉన్న నలుగురు మృతి చెందారు.

Fatal accident in Medak Four killed

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ డ్రైవర్ల తప్పు ఉందా..లేక ఎవరైనా తాగి ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version