Ram Narain Agarwal: అగ్ని క్షిపణి పితామహుడు ఇక లేరు

-

‘అగ్ని క్షిపణుల పితామహుడు’ ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇక లేరు. హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ మరణించారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాల కారణంగా గురువారం కన్నుమూశారు.

Father of Agni Missiles’ Ram Narain Agarwal, renowned DRDO scientist, dies at 84

ఆయన వయసు 84. ఇక ‘అగ్ని క్షిపణుల పితామహుడు’ ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. DRDO మరియు భారతదేశంలోని ఇతర శాస్త్రీయ సంఘాలు డాక్టర్ అగర్వాల్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news