రేవంత్ రెడ్డి దీక్ష చేసి చచ్చిపోవాలని ప్రజలు కోరుకుంటే బాగుంటదా? – గాదరి కిషోర్ కౌంటర్

-

హరీష్ రావు, కేటీఆర్ దీక్షకు దిగాలన్న రేవంత్ రెడ్డి మాటలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కౌంటర్ ఇచ్చారు. మొన్న నీట్ పరీక్ష ఎందుకు రద్దు చేయట్లేదని రాహుల్ గాంధీ అడిగాడు.. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలా? అని ఫైర్ అయ్యారు గాదరి కిషోర్.

Former BRS MLA Gadari Kishore on revanth reddy

రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపొమ్మంటవా.. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగు, దరిద్రం అయిన రేవంత్ రెడ్డి దీక్ష చేసి చచ్చిపోవాలని ప్రజలు కోరుకుంటే బాగుంటదా? అని చురకలు అంటించారు గాదరి కిషోర్. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను, నిరుద్యోగులను సన్నాసులని అవమానిస్తున్నాడు… రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు.. ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా? అని ఫైర్ అయ్యారు గాదరి కిషోర్.

Read more RELATED
Recommended to you

Latest news