ఢిల్లీ వెళ్లనున్న మాజీ మంత్రి కేటీఆర్

-

Former Minister KTR to meet Kavitha:  మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయి సిబిఐ కస్టడీలో ఉన్న తన సోదరి కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం 6-7 గంటల మధ్య ఆయన కవితతో భేటీ కానున్నట్లు సమాచారం.

Former Minister KTR to meet Kavitha tomorrow

 

Read more RELATED
Recommended to you

Latest news