భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ హైదరాబాద్ లో తులం ఎంత ఉందంటే..?

-

Gold Rates: గోల్డ్‌ కొనుగోలు చేసేవారికి బిగ్‌ షాక్‌.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్నతగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on aug 29th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 73, 260 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67, 160 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 93, 400 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news