Gold Rates : రెండో రోజూ పెరిగిన బంగారం ధరలు.. రూ.63 వేలు దాటిన పసిడి..!

-

Gold Rates Today : ఇండియాలో ఉన్నటు వంటి మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on nov 16 th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 63, 000 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 57, 750 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 1000 పెరిగి రూ. 80, 500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version