Gold Price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

-

Gold Rates : బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు… ఇవాళ మాత్రం తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on nov 7th

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 తగ్గి, రూ. 61, 470 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 56, 350 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 200 పెరిగిపోయి రూ. 78, 200 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news