Gold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర

-

Gold Rates : బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు… ఇవాళ మాత్రం తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 18th
gold and silver rates on nov 8th

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి, రూ. 61, 360 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 56, 250 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 700 తగ్గి రూ. 77, 500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news