Gold Rate Today : వరుసగా 6వ రోజూ పెరిగిన బంగారం ధరలు..

-

Gold Rates Today : ఇండియన్‌ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 60, 230 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నమోదు అయింది. దీంతో దీని ధర రూ. 55, 200 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 300 తగ్గి… రూ. రూ. 78, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news