TSRTC: హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త!

-

Good news for Hyderabad city residents: హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. ECIL క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం(రూట్ నెంబర్ 24ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను TGSRTC అందుబాటులోకి తీసుకువచ్చింది.

Good news for Hyderabad city residents

సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ బస్సులు ECIL క్రాస్ రోడ్స్ నుంచి ఏఎస్ రావు నగర్, సైనిక్ పురి, అమ్ముగూడ, లాల్ బజార్, కర్ఖన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి. తిరిగి అదే మార్గంలో ECIL క్రాస్ రోడ్స్ కి వెళ్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుకుంటోందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.

Read more RELATED
Recommended to you

Latest news