మక్కలకు, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానన్న కుక్కల కొడకా ఎక్కడా రా ?- హరీష్ రావు

-

మక్కలకు, వడ్లకు అయిదు వందల బోనస్ ఇస్తానన్న కుక్కల కొడకా యాడున్నవ్ రా అంటూ ఊర మాస్‌ బ్యాటింగ్‌ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ జహీరాబాద్ ఎంపీ ప్రచారంలో భాగంగా…కామారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది….ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలని పిలుపునిచ్చారు.

harish rao on paddy bonus

కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కోరారు. పంట రుణాలని చెల్లించాలని బ్యాంక్ అధికారులు రైతులను వేధిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. వడ్లకు 2000 మద్దతు ధర ఇచ్చి 500 బోనస్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని…ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ జిల్లాలు ఇస్తే రేవంత్ రెడ్డి కుదిస్తా అంటున్నారు…33జిల్లాలను 17 జిల్లాలు గా మారుస్తా అంటున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news