BREAKING : రాబోయే 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయని స్పష్టం చేసింది ఐఎండీ.

ముఖ్యంగా హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు ప్రకటన చేసింది ఐఎండీ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణ పేట్, నాగర్ కర్నూల్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది ఐఎండీ. ఈ తరుణంలోనే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version