కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు తీర్పు.. కీలక అంశాలు ప్రస్తావించిన జడ్జీ..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఆర్డర్ కాపీ సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీ సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీలో జడ్జీ లక్ష్మణ్ సంచలన అంశాలు ప్రస్తావించారు. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలన్నారు. అలాగే చెల్లింపులతో ఎవరు లబ్ధిపొందారో కూడా తెలియాలని ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు.

ఈ కేసులో కేటీఆర్ వ్యవహారం గురించి  ఏసీబీ  ఆధారాలు సేకరించాలని పేర్కొంది. కార్ రేస్ కేసులో దర్యాప్తులో తేలుతుంది. ఈ తీర్పు కేవలం పిటిషన్ కి మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. కేటీఆర్ తప్పు చేయకుంటే నిలబడాలి.. ఎదుర్కోవాలి పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news