హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అరవైల్ పాయింట్ లో భార్య భర్తల ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యామిలీ సమస్యల వల్లే ఈ గొడవ జరిగింది అని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. డెహ్రాడూన్ నుండి వచ్చిన ఈ జంట ఫ్లైట్ లో కూడా గొడవ పడ్డారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో కొట్టుకున్నారు. దాంతో అక్కడ ఉన్న CISF జవాన్లు వాటిని మందలించి పంపారు. అయినా కూడా ఆగని ఈ జంట మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లోకి వచ్చి కొట్టుకున్నారు.
అయితే డెహ్రాడూన్ లో అమ్మాయిని తన భారత వేధించారని కారణంతో ఈ గొడవ ప్రారంభం అయ్యింది. అనంతరం కుటుంబ సమస్య కారణంగా ఇదహరి ఫ్యామిలీలు కూడా కొట్టుకున్నాయి. ప్రస్తుతం ఆర్జిఐ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒక్కరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.