Hyd: OYO హోటల్‌ అంతస్తు పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య !

-

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. OYO హోటల్‌ అంతస్తు పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందాడు. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ Oyo హోటల్ ఆరవ అంతస్తు పై నుండి దూకి అనుమానాస్పద మృతి చెందాడు.

Hyd A young man committed sicide by jumping from the floor of OYO Hotel

మృతుడు అనంతపురం జిల్లా వాసుగా గుర్తించారు పోలీసులు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ నిన్నే ప్రిలిమ్స్ పరీక్ష్ రాసి మెయిన్స్ కు సిద్ధం అవుతున్నాడు మృతుడు సాయి. ఓయో రూంలో నలుగురు ఫ్రెండ్స్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి అనే యువకుడిది ఆత్మహత్య లేదా స్నేహితులు కావాలనే పై నుండి తోసేసారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news