జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్.. ఆ బారికేడ్ల తొలగింపు !

-

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్న కరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని చంద్రబాబు ప్రభుత్వం అదేశించింది. ప్రజల రాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Chandrababu’s order to remove the barricades set up on Karakatta Road behind Jagan’s residence

జగన్ ప్రభుత్వ హయాంలో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. రెండు వైపులా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వారిని మాత్రమే వెళ్ళనిచ్చేవారు. చంద్రబాబు సర్కార్ తాజా ఆదేశాలతో ప్రజలకు 1.5 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news