తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీస్ ఉద్యోగ నియామకాల వయో పరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. యూనిఫాం సర్వీస్ ఉద్యోగ నియామకాల వయో పరిమితి మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే యూనిఫాం సర్వీస్ ఉద్యోగ నియామకాల వయో పరిమితి 5 యేళ్లు పెంచగా తాజాగా మరో రెండేళ్లు పెంచింది సర్కార్. అంటే ఓవరాల్ గా నాన్ యూనిఫాం సర్వీస్ ఉద్యోగ నియామకాల వయోపరిమితి 12 యేళ్లుగా పెరిగింది. యూనిఫాం సర్వీస్ ఉద్యోగ నియామకాల వయో పరిమితి 7 సంవత్సరాలు పెంచడంతో… 12 యేళ్లకు పెరిగింది.