Pooja Hegde : ఛాన్సుల కోసం దిగజారిపోయిన పూజా !

-

హీరోయిన్ పూజా హెగ్డే గురించి తెలియని వారుండరు. ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం గత ఏడాది నుంచి ఈమెకు కలిసి రావడం లేదని చెప్పాలి.

Pooja Hegde

ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుంటుంది. అయినా కూడా అవకాశాలు మాత్రం తలుపు తడుతున్నా కూడా కొత్త ప్రాజెక్టులకు కమిట్ ఇవ్వడం లేదు. పైగా సైన్ చేసిన సినిమాల నుంచి కూడా తప్పుకుంటుందని సమాచారం. ఇది ఇలా ఉండగా.. ఛాన్సుల కోసం ఫోటో షూట్లకు టైం ఫిక్స్‌ చేసుకుంటోంది పూజా. ఇందులో భాగంగానే తాజాగా ఎల్లో సారీలో హీరోయిన్ పూజా హెగ్డే మెరిసింది. ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news