BRS పార్టీకి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా

-

BRS పార్టీకి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహార శైలి నచ్చకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు ఇనుగాల పెద్దిరెడ్డి. ఈ మేరకు రాజీనామా లేఖను అనుచరులతో తెలంగాణ భవన్ కు పంపించారు పెద్దిరెడ్డి.

Inugala Peddireddy resigns from BRS party

అటు ఇవాళ లేదా రేపు వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌… బీజేపీ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి షాక్ ఇవ్వనున్న…. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌… బీజేపీ పెద్దలను మరోసారి కలిశారట. వరంగల్ ఎంపీ టికెట్‌ ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ కు బీజేపీ ఆఫర్‌ కూడా ఇచ్చిందట. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌… త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news