Jublihills international center ఎన్నికలు ఏకగ్రీవం

-

హైదరాబాద్:జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికల్లో నరేంద్ర చౌదరి ప్యానెల్ ఏకగ్రీవం జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడుగా CV Rao, ఉపాధ్యక్షరాలుగా హిమబిందు, సెక్రటరీగా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీగా జనార్ధన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు అమీతారెడ్డి, తిరుపతి రావు,కిలరు రాజేశ్వరరావు, రమేష్ చౌదరీ, శివప్రసాద్ ,శ్రీనివాస రెడ్దీ,అశోక్ రావు, రవీంద్రనాథ్,సుభాష్,జగ్గారావు,వెంకట సుబ్బరాజు రెండేళ్ల పాటు‌కొనసాగనున్న కొత్త పాలకమండలి ఈ నెల 19 న తొలిసమావేశం

Read more RELATED
Recommended to you

Latest news