BREAKING : యశోద ఆసుపత్రి చేరిన మరో BRS అగ్రనేత

-

 

BREAKING : మరో BRS అగ్రనేత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో చేరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అస్వస్థతకు గురైయ్యారు. గురువారం చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు కోరుట్ల నియోజకవర్గ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుటుంబసభ్యులు.

Kalvakuntla Vidyasagar Rao Hospitalized

ఈ తరుణంలోనే.. గుండెపోటు అని నిర్ధారించి స్టoట్ వేశారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు సికింద్రాబాద్ యశోద వైద్యు లు. కాగా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news