BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు.. !

-

BRS PARTY MLC kavitha arrest:   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపుకు నిరసనగా తెలంగాణ జాగృతి బస్ భవన్ ముట్టడించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు కవిత. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు.  kavitha arrest

kavitha arrest 

ఈ తరుణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యారు.  కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకుని చాంద్రాయణగుట్ట పీఎస్ కు తరలించారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బస్సు పాస్ ధరలను పెంచింది ఆర్టీసీ. బస్సు పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచుతూ ఆదేశాలు దారి చేసింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం. సామాన్య ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news