ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

-

తెలంగాణ, ఏపీ విడిపోయి.. దాదాపు 10 ఏళ్లు అవుతోంది. ఈ తరుణంలోనే.. ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం కానుంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి ఏపీ, తెలంగాణ భవన్లు. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన చేసి… నిర్వహణ చేస్తున్నారు.

ఈ తరుణంలోనే… ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం కానుంది. ఇక ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, రావత్ , ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణా రావు, గౌరవ్ ఉప్పల్ హాజరుకానున్నారు. మరి ఈ సమావేశంలో… ఏపీ భవన్ విభజన పై కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version