కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుసైడ్‌ కేసులో ట్విస్ట్‌ !

-

కోకపేట సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుసైడ్‌ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నాగ ప్రభాకర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ లో తీవ్రంగా నష్టపోయిన ప్రభాకర్.. పలు చోట్ల లక్షల రూపాయల్లో అప్పులు చేశాడట. అయితే.. ఆ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడట సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రభాకర్.

Inter student of Narayana College died in Madapur

వాస్తవంగా..కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. 7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరునంలోనే.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు….మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే… కోకాపేట్ లో హాస్టల్ గదికి వచ్చి తనువు చాలించాడు నాగ ప్రభాకర్. కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news