BREAKING: కాంగ్రెస్‌లో చేరిన కూన శ్రీశైలం గౌడ్

-

Koona Srisailam Goud joins in congress: కాంగ్రెస్‌లో చేరారు కూన శ్రీశైలం గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూన శ్రీశైలం గౌడ్. అటు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కూన శ్రీశైలం గౌడ్.

Koona Srisailam Goud joins in congress

Read more RELATED
Recommended to you

Latest news