మరోసారి మంచి మనసు చాటుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక ఫోటో దిగాలన్న ఆటో డ్రైవర్ కోరిక తీర్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ కోరిక మేరకు తన కారును ఆపేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ కుమారుడి రిసెప్షన్ కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో అశోక్ అనే ఆటో డ్రైవర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పలకరించడం జరిగింది.
ఈ సందర్భంగా అన్న ఒక్క ఫోటో అంటూ రిక్వెస్ట్ చేశారు సదరు ఆటో డ్రైవర్. ఇక ఆ ఆటో డ్రైవర్ కోరిక మేరకు కారు ఆపి ఫోటో దిగారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరికొందరు యువకులు సైతం ఫోటోల కోసం ఎగబడ్డారు. కాబోయే సీఎం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ నినందించారు. ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాడం జరిగింది.