నేడు చంచల్ గూడ జైలుకు మాజీ మంత్రి కేటీఆర్

-

నేడు చంచల్ గూడ జైలులో మన్నె క్రిశాంక్‌తో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

KTR Mulakhat with Manne Krishank in Chanchal Guda Jail today

కాగా మొన్న క్రిశాంక్‌ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్. ఈ తరుణంలోనే.. క్రిశాంక్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news