65 ఏండ్లు ఏమివ్వనోడు.. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తాడట : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్  సిరిసిల్ల జిల్లా గంభీరావు  పేటలో డబెల్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చెరువు చూసినా నిండు కుండలా కనిపిస్తోంది. కాళేశ్వరం నుంచి మీ గోదావరి నీళ్లు వచ్చాయని తెలిపారు. 365 రోజులు గంభీరావుపేటలో నీళ్లు అందుబాటులో ఉంటాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల బాధను తీర్చలేదని తెలిపారు మంత్రి కేటీఆర్.

తొమ్మిదేళ్లలో తెలంగాణ లో జరిగిన పనులు దేశంలో ఎక్కడైనా స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగాయా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. రైతుల ఖాతాల్లో రూ.73వేల కోట్ల వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు. 65 ఏండ్లు ఏమివ్వనోడు అంట.. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తాడట.. సాగు నీరు ఇవ్వలేదు. పింఛన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సార్లు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి ఎలా

Read more RELATED
Recommended to you

Exit mobile version