ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్… కారణం ఇదే

-

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఇవాళ్టి రోజున స్కూళ్లు, కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్ష విద్యార్థి సంఘాలు. దింతో ఇవాళ్టి రోజున స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి.

 

Alert for Telangana students Changes in school timings
Left-wing student groups have called for a bandh in schools and colleges today

ప్రభుత్వ స్కూల్లో అలాగే జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రవేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అంశాల నేపథ్యంలో ఈ బంద్ కు పిలుపునిస్తున్నాయి వామపక్ష విద్యార్థి సంఘాలు. విద్యాశాఖ మంత్రి నియామకం, ఖాళీగా ఆ పోస్టుల భర్తీ అలాగే పెండింగ్ స్కాలర్షిప్ ల విడుదల, ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు, ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు లాంటి డిమాండ్లను.. వినిపిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.

Read more RELATED
Recommended to you

Latest news