రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

-

రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం బీజేపీ నేత మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు. దింతో వరుసబెట్టి బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని పొగడటం వెనకున్న ఆంతర్యం ఏమిటో అని సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా మోడీని బడే భాయ్ అని రేవంత్ రెడ్డి పోగడటంతో బీజేపీ నేతలు వరుసబెట్టి రేవంత్‌ను మెచ్చుకుంటున్నారు.

madhavi latha comments on cm revanth
madhavi latha comments on cm revanth

రేవంత్‌ను నిన్న రాజా సింగ్ మెచ్చుకోగా, ఈరోజు మురళీధర్ రావు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనలో రేవంత్ రెడ్డి రాజకీయ పరిణితి ప్రదర్శించారని పొగిడారు.హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఏకంగా ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం అన్నారు. దింతో సీఎం రేవంత్ బీజేపీ పార్టీ లోకి వెళతారని గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news