ఈ వారం అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే

-

మార్చి రెండో వారం వచ్చేసింది. ఈ వారంలో శుక్రవారం రోజున మహాశివరాత్రి పండుగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఓ లుక్కేద్దామా?

థియేటర్లో విడుదలయ్యే సినిమాలు

  • భీమా – మార్చి 8
  • గామి – మార్చి 8
  • ప్రేమలు – మార్చి 8
  • రికార్డ్‌ బ్రేక్‌ – మార్చి 8
  • ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ – మార్చి 8
  • షైతాన్‌ – మార్చి 8
  • రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి – మార్చి 9

ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8
  • ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7
  • డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8
  • ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • సాగు (తెలుగు): మార్చి 4 (ఎంఎక్స్‌ ప్లేయర్‌లోనూ స్ట్రీమింగ్‌ కానుంది)
  • కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8

డిస్నీ+ హాట్‌స్టార్‌

  • షో టైమ్‌ (హిందీ): మార్చి 8

సోనీలివ్‌

  • మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌): మార్చి 7

Read more RELATED
Recommended to you

Latest news