ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు.. 3 రోజులు పాటు జాతర

-

ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయిన తరుణంలో తెలంగాణ నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు ఐనవోలు మల్లికార్జున స్వామి భక్తులు.

Mallikarjuna Swamy Brahmotsavam begins at the ancient Shaivite temple of Ainavolu

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని 3 రోజుల పాటు ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి జాతర కొనసాగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు మల్లికార్జున స్వామి భక్తులు. ఇక ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయిన తరుణంలో తెలంగాణ సర్కార్‌ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news