నేడు మేడిగడ్డకు రానున్న కేంద్ర జలసంఘం సభ్యులు

-

కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేలుగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు ఉంగరం తో స్థానికంగా కలకలం రేపింది. మేడిగడ్డ
లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్ జై నేతృత్వంలో ఆరుగురు సభ్యులు నిపుణుల బృందంతో పుంగిన బ్యారేజ్ను ఇవ్వాల పరిశీలించనున్నారు. మరోవైపు 20వ నెంబర్ పిల్లర్ సింక్ కావడంతో గేటు విరిగింది. లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత నీటి ప్రవాహం కొనసాగుతుంది.

మేడిగడ్డ లక్ష్మి ప్యారేజ్ 57 గేట్లు ఎత్తి 45,260 నీటిని దిగువకు విడుదల చేశారో అధికారులు ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 22,500 క్యూసెక్కులు కాగా ప్రస్తుతం లక్ష్మి బ్యారేజ్ లో జీరో పాయింట్ 632 టీఎంసీలు నీటిని నిలువ ఉంచారు అధికారులు. బ్యారేజ్ వంతెన కుమ్మడంతో 20,21వ పిల్లర్ వద్ద బాబు పేలినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. భారీ శబ్దంతో వంతెన కు ఉంగరంతో సంఘవిద్రోహుల చర్యగా అనుమానం రావడంతో బాంబు స్క్వాడ్ క్లూస్ టీం రంగంలోకి దిగింది. బ్యారేజ్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారుల్లో కాస్త ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈ తిరుపతిరావు తెలిపారు. ప్రస్తుతం నాలుగైదు గేట్లను తెరిచి నీటికి విడుదల చేస్తున్నామని తిరుపతిరావు తెలిపారు. 2016 మే రెండవ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్ లో ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ బ్రిడ్జిని నిర్మించింది. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజ్ లోని 20, 21 నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లోనే దానికి మరమ్మత్తులు చేసి పనులను పూర్తి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news