దీపావళి పండగ సందర్భంగా మంత్రి పొన్నం సంచలన ప్రకటన

-

దీపావళి పండగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. దీపావళి పండగ సందర్భంగా మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడండి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

Minister ponnam prabhakar

పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.. కుల వృత్తులను రక్షించినట్టు ఉంటుందన్నారు మం త్రి పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. మట్టితో తయారు చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి అని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. మట్టి చాయ్ కప్పులు అయినా ,మట్టి తో తయారు చేసిన వాటర్ బాటిల్స్ వాడుతూ కుమ్మర్లకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.

 

Read more RELATED
Recommended to you

Latest news