రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ మంత్రీ తుమ్మల నాగేశ్వరరావు కీలక కామెంట్స్ చేశారు. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్దీ మంది తప్పుడు దుర్బుద్ధితో తప్పుదోవ పటిస్తున్నారు. రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మొదటి పంట లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తాననీ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దానిని చేశాము. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్లన కొన్నీ అగాయి.
ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారలు లిస్టు తయారు యిచ్చారు దానికి అనుకుగుణంగా చేశాము. గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచుకునేదుకు కొద్దీ మంది రైతలను తప్పు దోవ పటీ స్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41.78 892లక్షల మంది రుణాలు తీసుకున్నా లిస్టు వచ్చింది. 40 బ్యాంకు ల నుండి ఇచ్చినా లిస్టు ప్రకారం నగదు జమ చేశాము. 31 వేల కోట్ల రూపాయలు అవసరం అనీ చెప్పాము. 18 వేల కోట్లు వారి ఖాతా లో జమ చేశాము. సర్వర్ ఇబ్బందులతో మరి కొని బ్యాంక్ లు ఇంకొన్ని లిస్ట్స్ ఇచ్చాయి. దేశ చరిత్ర లో మొదటి సంవత్సరం, మొదటి పంట లోనే రుణ మాఫీ చేశాం. కానీ ప్రతి పక్ష పార్టీల రాజకీయ లబ్ధి కోసమే… ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయి అని మంత్రి తుమ్మల అన్నారు.