మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అనుచరుడి రాసలీలలు !?

-

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి రాసలీలలు బయటపడ్డాయి. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కాంగ్రెస్ నాయకుడి రాసలీలలు కెమెరాకు చిక్కాయి. దళిత వర్గానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని…..ఆమె భర్త పై పలుమార్లు మర్డర్ అటెంప్ట్ కూడా చేయించాడు సదరు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అనుచరుడు పసుపులేటి శ్రీనివాస్ అనే వ్యక్తి వేరోక మహిళతో గదిలో ఉండగా ఆ మహిళ భర్త మరియు అతని కుటుంబ సభ్యులు…పట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అనుచరుడు పసుపులేటి శ్రీనివాస్, ఆ మహిళలను చితక బాదారు.

శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి అనుచరుడు మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రస్తుత విద్యా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నాడని సమాచారం. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై పలుమార్లు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news