BREAKING: సృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

-

BREAKING: సృహ తప్పి పడిపోయాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్‌లో దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని ధర్నాకు దిగారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ తరునంలోనే… పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే… ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసు వాహనంలో కుక్కి అరెస్ట్ చేశారట పోలీసులు.

MLA Padi Kaushik Reddy who fell in love

దీంతో సృహ తప్పి పడిపోయాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అయితే… బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాస్త మంచి నీళ్లు తాగిన తర్వాత.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..లేచారు. అనంతరం రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.రేవంత్ రెడ్డి నా మీద హత్యాయత్నం చేయిస్తున్నాడని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version