ఆనం, పట్టాభి, ఉండవల్లి శ్రీదేవిలకు కీలక పదవులు !

-

ఆనం వెంకట రమణా రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభి రామ్, ఉండవల్లి శ్రీదేవిలకు కీలక పదవులు దక్కాయి. కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 59 పేర్లతో పార్టీల వారీగా రిలీజ్‌ చేశారు. ఇందులో ఆనం వెంకట రమణా రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభి రామ్, ఉండవల్లి శ్రీదేవిలకు కీలక పదవులు దక్కాయి.

key post to Anam Venkata Ramana Reddy, Kommareddy Pattabhi Ram, Undavalli Sridevi

ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ ఛైర్మన్‌ గా ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి ) నియామకం అయ్యారు. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్‌ గా కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి ) నియామకం అయ్యారు. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌ గా ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టిడిపి ) నియామకం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version