Motkupalli Narasimhulu : మోత్కుపల్లి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు !

-

 

Motkupalli Narasimhulu : మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుకు తీవ్ర అస్వస్థత..నెలకొందట. అకస్మాత్తుగా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు బీపీ డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడం జరిగిందని సమాచారం.

Motkupalli Narasimhulu

దీంతో వెంటనే బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులును చేర్పించారట. ఈ తరుణంలోనే ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. దీంతో ఆందోళనలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news