నల్లగొండ కలెక్టర్ నారాయణ రెడ్డి మాస్ వార్నింగ్ !

-

నల్లగొండ కలెక్టర్ నారాయణ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పంచాయితీ సెక్రెటరీలకు నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంచాయితీ సెక్రెటరీలు బీఎల్వో భాధ్యతులు నిర్వహించాల్సీందేనని నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇచ్చిన డెడ్ లైన్ లోపు పంచాయితీ సెక్రెటరీలు బీఎల్వో భాద్యతలు తీసుకొవాలని పేర్కొన్నారు. పంచాతీ సెక్రేటరీలకు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ నిర్వహణ తప్ప ఇంకేం పనిలేదన్నారు. పంచాయితీ సెక్రెటరీలు క్వాలీఫైడ్ కాబట్టే బీఎల్వో డ్యూటీ చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

బీఎల్వో బాధ్యతలు తీసుకొనీ పంచాయితీ సెక్రెటరీలపై చర్యలు ఉంటాయని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా, జిల్లా కలెక్టర్ గా నాపని నేను చేసి చూపిస్తానని నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ ఆదేశాలను భేఖాతరు చేస్తే 2019 నుండి మొత్తం ఆడిట్ చేపిస్తా.. రికవరీ చేపిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version