Neelam Madhu : కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నీలం మధు ?

-

Neelam Madhu :నీలం మధు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే మళ్ళీ కాంగ్రెస్ గూటికి నీలం మధు వెళ్లనున్నారని సమాచారం.ఈ నెల 15న కాంగ్రెస్ లో నీలం మధు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో BRS నుంచి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు నీలం మధు.

Neelam Madhu will joins in Congress

పటాన్ అభ్యర్థి గా ప్రకటించి తర్వాత టికెట్ నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ. ఇక చివరి నిమిషంలో BSP నుంచి పోటీ చేసి 50 వేల ఓట్లు తెచ్చుకున్నారు నీలం మధు. ఇక ఇప్పుడు త్వరలోనే మళ్ళీ కాంగ్రెస్ గూటికి నీలం మధు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అదిష్టానంతో సంప్రదింపులు పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news