నేడు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన..

-

నేడు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి నిజం గెలవాలి కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. ఇందులో భాగంగానే…10:30 – పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు.11:20 – పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శిస్తారు.

- Advertisement -
Nara Bhubaneswari will arrive at Puttaparthi Sri Sathya Sai Airport

01:10 – గాజుకుంటపల్లి గ్రామం, ఓబుళదేవచెరువు మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ, 02:45 – కదిరి నియోజకవర్గం, కదిరి టౌన్, 8వ వార్డులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ, 04:15 – తనకల్లు మండలం, కొర్తికోట గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. 05:40 – ముష్టిపల్లి గ్రామం, కదిరి రూరల్ మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ, 06:45 – తలపుల మండలం, తలపుల గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇక 07:50 – రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు నారా భువనేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...