నేడు తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

-

తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఉండనుంది,. నేడు తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుంది. ఇవాళ ఉదయం 9.15 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఉండనుంది.

New MLA quota MLCs take oath in Telangana

ఈ తరుణంలోనే ప్రమాణం చేయించనున్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, బీజేపీ నుంచి కొమురయ్య, అంజిరెడ్డి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news