NIA సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం పూట నుంచే హైదరాబాద్ లో పలు చోట్ల NIA సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంటిలో NIA సోదాలు జరుగుతున్నాయి.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు NIA అధికారులు. హిమాయత్ నగర్ లో ఉన్న జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంటిలో NIA సోదాలు..కొనసాగుతున్నాయి.
సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్… వరవరరావు అల్లుడు అని సమాచారం. అందుకే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారట. అటు ఎల్బీనగర్ లోని రవి శర్మ ఇంట్లో కూడా NIA సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.